- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీకేర్ ఫుల్ : ఎండకాలం వచ్చిందని చాలా కూల్ వాటర్ తాగుతున్నారా.. ?
by samatah |
ఎండకాలం వచ్చిందంటే చాలు చాలా మంది త్వరగా అలసి పోతుంటారు.దీంతో చల్లటి నీళ్లు తాగడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొందరు కుండలోని వాటర్ తాగితే మరికొందరు

X
దిశ, వెబ్‌డెస్క్ : ఎండకాలం వచ్చిందంటే చాలు చాలా మంది త్వరగా అలసి పోతుంటారు.దీంతో చల్లటి నీళ్లు తాగడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొందరు కుండలోని వాటర్ తాగితే మరికొందరు ఫ్రిడ్జ్‌లోని నీళ్లు తాగుతారు. ఫ్రిడ్జ్‌లోవి కూడా కొందరు మరీ కూల్ వాటర్ తాగుతారు. అయితే ఇలా కూల్ వాటర్ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంట. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేసవి కాలం అని ఎక్కవ చల్లటి నీరు తాగితే ఒక్కసారిగా తలనొప్పివస్తుంది.
2.చాలా చల్లటి నీరు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. పొత్తి కడుపు, తిమ్మిరి, ఉబ్బరం ఉంటుంది.
3.చల్లటి నీళ్లు ఎక్కువ తాగడం వలన గొంతు ప్రాబ్లమ్స్ వస్తాయి.
4.జ్వరం, తలనొప్పి అధికం అవుతాయి.
Next Story






