- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం అందానికే కాదండోయ్.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదంట?
బంగారం అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది మహిళలే. గోల్డ్ ను ఇష్టపడని మహిళనే ఉండదు.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఒంటినిండా బంగారు నగలతో దర్శనమిస్తుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది మహిళలే. గోల్డ్‌ను ఇష్టపడని మహిళనే ఉండదు.ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఒంటినిండా బంగారు నగలతో దర్శనమిస్తుంటారు. ఇక బంగారం వేసుకోగానే వారు ఎంతో అందంగా మెరిసిపోతుంటారు.
అయితే బంగారం అందానికే కాదండోయ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. అది ఎలా అనుకుంటున్నారా? బంగారం ధరించడం వలన రక్త ప్రసరణ మెరుగు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా బంగారు ఆభరణాలు ధరించడం వలన మానసిక స్థితి కూడా మెరుగు పడుతుందంట. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా బంగారం ముఖ్య పాత్ర పోషిస్తుందంట. అందువలన బంగారం తీసుకరావాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Read more:
బంగారం అసలుదా.. నకిలీదా.. అని ఈ విధంగా మీ ఫోన్‌లోనే చెక్ చేసుకోండి!
Next Story






