- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > లైఫ్ స్టైల్ > ఆరోగ్యం > JN1: కరోనా వైరస్ కొత్త వేరియంట్ అంత డేంజరా..? డాక్టర్స్ చెబుతుంది ఇదే.. ( వీడియో)
JN1: కరోనా వైరస్ కొత్త వేరియంట్ అంత డేంజరా..? డాక్టర్స్ చెబుతుంది ఇదే.. ( వీడియో)
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ఎప్పటికీ మర్చిపోలేం. అది తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న ఈ తరుణంలో కొవిడ్‌లో మరో కొత్త వేరియంట్ ప్రజలను వణికిస్తోంది.
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ఎప్పటికీ మర్చిపోలేం. అది తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న ఈ తరుణంలో కొవిడ్‌లో మరో కొత్త వేరియంట్ ప్రజలను వణికిస్తోంది. కేరళలో మరణ మృదంగాన్ని మొదలు పెట్టిన ఈ వేరియంట్ వేగంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. అయితే ఈ వైరల్ పేరేంటి..? ఇది ఎంత ప్రమాదకరమైనది..? లక్షణాలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ట్రిట్ మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనే దానిపై ప్రముఖ డాక్టర్ విజయ్ కుమార్ దిశ టీవీకి వివరించారు. పూర్తి వీడియో కోసం ఈ కింది వీడియోని క్లిక్ చేయండి.
Next Story






