బీకేర్ పుల్ : గురకతో గుండె పోటు వచ్చే అవకాశం!

by samatah |   (  Updated:2023-03-14 06:41:36  IST  )

నిద్రపోయే ముందు చాలా మంది గురక పెడుతుంటారు. వారికి తెలియకుండానే వారు గురకపెడుతారు. ఇలా గురక పెట్టడం వలన మన చుట్టూ ఉన్నవారి నిద్ర పాడవుతూ

బీకేర్ పుల్ : గురకతో గుండె పోటు వచ్చే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్ : నిద్రపోయే ముందు చాలా మంది గురక పెడుతుంటారు. వారికి తెలియకుండానే వారు గురకపెడుతారు. ఇలా గురక పెట్టడం వలన మన చుట్టూ ఉన్నవారి నిద్ర పాడవుతూ ఉంటుంది. అయితే ఇలా గురక పెట్టడానికి కూడా కారణం లేకపోలేదు అంటున్నారు వైద్యులు. మానసిక ఒత్తిళ్లు, మద్యం సేవించడం, అనారోగ్య సమస్యల వలన గురక పెడుతుంటారంట. అయితే తాజా సమాచారం ప్రకారం గురకతో గుండెపోటుకూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే ఏపని చేయకుండా ఖాళీగా ఉండటం వలన గురక వస్తుందంట. దీని వలన గురక తీస్తున్న సమయంలో గుండెకు సరైన ఆక్సీజన్ అందకపోతే గుండెపోటు వచ్చే అవకాశం లేదా పక్షవాతం, రక్త పోటు వంటి పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Read more:

Summer: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఇలా చేయండి!

Next Story