పది రోజుల శిశువుకు బ్లడ్ క్యాన్సర్.. కారణం తండ్రే..!!

by Sujitha Rachapalli |

ఈ స్టోరీ సున్నిత హృదయులను కలవరపెట్టవచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ పూర్తి అనారోగ్యంతో.. తల్లి చేతుల్లో ముద్దుగా లాలించబడాలని.. తండ్రి చేతులు పూర్తి సంరక్షణను అందించాలని.. కోరుకుంటారు. కానీ ఇక్కడ ఈ బేబీకి అంత అదృష్టం లేదు.

పది రోజుల శిశువుకు బ్లడ్ క్యాన్సర్.. కారణం తండ్రే..!!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ స్టోరీ సున్నిత హృదయులను కలవరపెట్టవచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ పూర్తి అనారోగ్యంతో.. తల్లి చేతుల్లో ముద్దుగా లాలించబడాలని.. తండ్రి చేతులు పూర్తి సంరక్షణను అందించాలని.. కోరుకుంటారు. కానీ ఇక్కడ ఈ బేబీకి అంత అదృష్టం లేదు. క్యాన్సర్‌తో బాధపడుతూ ఐసీయూలోనే మిగిలిపోయింది. కారణం కడుపులో ఉండగా తండ్రి.. తల్లిని మానసికంగా, శారీరకంగా పెట్టిన టార్చర్. ప్రముఖ డాక్టర్ తరంగ్ కృష్ణ ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని చర్చించారు. ప్రెగ్నెంట్ లేడీకి మెంటల్ హెల్త్, హ్యాపీనెస్ ఎంత ముఖ్యమో వివరించాడు.

పది రోజుల పాప బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇందుకు మెయిన్ రీజన్ తండ్రే. పాప తల్లి కడుపుతో ఉన్న సమయంలో.. ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకున్నాడు భర్త. ఇలా చేస్తున్న విషయం భార్యకు తెలిశాక నిలదీసింది. దీంతో ఆయన కొట్టడం కన్నా మాటలతోనే టార్చర్ పెట్టాడు. నిజానికి యాక్షన్స్ కన్నా వర్డ్స్ ఎక్కువ హర్ట్ చేస్తాయి. ఇక్కడ అదే జరిగింది. ఈ ఎమోషనల్ ట్రామా పూర్తిగా కడుపులో ఉన్న బిడ్డ మీదకు పాస్ అయింది. క్యాన్సర్ అనేది బ్రెయిన్‌పై ఉండే దీర్ఘకాలిక స్ట్రెస్ నుంచి పుడుతుంది. కడుపులో ఉన్న పాపకు ఒత్తిడి పెరిగిపోయి.. క్యాన్సర్‌గా మారింది. భూమి మీదకు వచ్చిన కొద్ది రోజులకే నరకం చూస్తోంది.

VIDEO

Next Story