సన్నగా ఉన్నారా.. అయితే ఈ చిట్కా మీకోసమే

260

దిశ, వెబ్ డెస్క్ : సన్నగా ఉన్నవారు.. సన్నగా ఉన్నాను అని చాలా బాధపడుతుంటారు. ఇక వారు బరువు పెరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. బరువు పెరగడానికి వారు పడే కష్టం అంతా ఇంతా కాదు మరీ.. వారికోసమే ఈ చిన్న చిట్కా. సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఒక అరకప్పు ఖర్జూరం పళ్ళు తిని, ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వలన శరీరానికి కావాల్సిన శక్తితో పాటు, శరీరం వృద్ధి చెందుతుంది.

Dates are rich in iron and dietary fiber, but eating a lot of them will lead to weight gain as 70% of their weight comes from sugar, reports sfgate.com.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..