- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో తగ్గుముఖం: ఈటల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనాకు అసలైన మందు ధైర్యం అని మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. హైదరాబాద్‌లో మాత్రం కొత్త కేసుల నమోదు తగ్గిందన్నారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో 99 శాతం బాధితులు కోలుకున్నారని.. చికిత్సలో సరైన ప్రొటోకాల్ పాటిస్తే.. మరణాలు సంభవించే అవకాశం లేదన్నారు. కరోనా రోగుల పట్ల వివక్ష తగదన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనాకు అసలైన మందు ధైర్యం అని మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. హైదరాబాద్‌లో మాత్రం కొత్త కేసుల నమోదు తగ్గిందన్నారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో 99 శాతం బాధితులు కోలుకున్నారని.. చికిత్సలో సరైన ప్రొటోకాల్ పాటిస్తే.. మరణాలు సంభవించే అవకాశం లేదన్నారు. కరోనా రోగుల పట్ల వివక్ష తగదన్నారు.
Next Story






