- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనవరిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ..!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లను ఆరోగ్య శాఖ చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే 10వేల మంది సిబ్బందిని ఆరోగ్య శాఖ అధికారులు సిద్దం చేశారు. 3 కోట్ల డోసులను నిల్వ చేసేందుకు గాను కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లను ఆరోగ్య శాఖ చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే 10వేల మంది సిబ్బందిని ఆరోగ్య శాఖ అధికారులు సిద్దం చేశారు. 3 కోట్ల డోసులను నిల్వ చేసేందుకు గాను కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు.
Next Story






