- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్త్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం.. అతడే కారణమంటూ సూసైడ్ నోట్..
by Nalla Sampath Reddy |
<p>దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీలో హెల్త్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చీమకుర్తి నగర పంచాయతీలో చెన్నకేశవ్ హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం అతడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తన చావుకు నగర కమిషనర్ వెంకట్రామిరెడ్డియే కారణమని సూసైడ్ లెటర్‌లో ఆరోపించాడు. కమిషనర్ వెంకట్రామిరెడ్డి తనను మానసికంగా టార్చర్ చేసినట్టు చెన్నకేశవ్ లేఖలో ఆరోపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీలో హెల్త్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చీమకుర్తి నగర పంచాయతీలో చెన్నకేశవ్ హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం అతడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తన చావుకు నగర కమిషనర్ వెంకట్రామిరెడ్డియే కారణమని సూసైడ్ లెటర్‌లో ఆరోపించాడు. కమిషనర్ వెంకట్రామిరెడ్డి తనను మానసికంగా టార్చర్ చేసినట్టు చెన్నకేశవ్ లేఖలో ఆరోపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






