- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ లో దారుణం
<p>దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుసుకుంది. ఓ యువకుడు తన స్నేహితుల గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న లేబర్ కాలనీలోని ఓ మైదానంలో మద్యం మత్తులో ఓ యువకుడు తన ఇద్దరు మిత్రులపై దాడి చేసి.. బ్లేడ్ తో గొంతుకోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకర్(18), బంటి(18) అనే ఈ ఇద్దరు యువకులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. […]</p>

X
దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుసుకుంది. ఓ యువకుడు తన స్నేహితుల గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న లేబర్ కాలనీలోని ఓ మైదానంలో మద్యం మత్తులో ఓ యువకుడు తన ఇద్దరు మిత్రులపై దాడి చేసి.. బ్లేడ్ తో గొంతుకోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకర్(18), బంటి(18) అనే ఈ ఇద్దరు యువకులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






