- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
294 కిలో మీటర్లు నడిచి వచ్చి.. హరీశ్ రావుకు 'హ్యాపీ బర్త్ డే' చెప్పాడు
by Shyam |
<p>దిశ, మెదక్: తనలో ఉన్న అభిమానాన్ని కాలినడకతో చాటుకున్నాడు ఆ యువకుడు. తన అభిమాన నాయకుడైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జన్మదిన సందర్భంగా తన అభిమానాన్ని చాటుకోవడానికి భద్రాచలం సుండి సిద్ధిపేట వరకు 294 కిలోమీటర్ల నడచి వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. కేసుపాక సందీప్ అనే యువకుడు హరీశ్ రావుకు వీరాభిమాని. తన అభిమాన నాయకుడు హరీశ్ రావును కలవాలనే కోరికతో, హరీశ్ రావు పుట్టినరోజు.. జూన్ 2న భద్రాచలం నుంచి […]</p>

X
దిశ, మెదక్: తనలో ఉన్న అభిమానాన్ని కాలినడకతో చాటుకున్నాడు ఆ యువకుడు. తన అభిమాన నాయకుడైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జన్మదిన సందర్భంగా తన అభిమానాన్ని చాటుకోవడానికి భద్రాచలం సుండి సిద్ధిపేట వరకు 294 కిలోమీటర్ల నడచి వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. కేసుపాక సందీప్ అనే యువకుడు హరీశ్ రావుకు వీరాభిమాని. తన అభిమాన నాయకుడు హరీశ్ రావును కలవాలనే కోరికతో, హరీశ్ రావు పుట్టినరోజు.. జూన్ 2న భద్రాచలం నుంచి తన పాదయాత్ర మొదలు పెట్టాడు. వారంరోజుల పాటు 294 కిలోమీటర్లు నడిచి సిద్ధిపేటకు చేరుకున్నాడు. సిద్ధిపేటలోని మంత్రి హరీశ్ రావు నివాసంలో మంగళవారం ఆయనను కలిసి జన్మదిన శుభాకాంకలు తెలియజేశాడు.
Next Story






