- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆయన పరిస్థితి బాగానే ఉంది.. రూమర్స్ స్ప్రేడ్ చేయకండి’
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి విషమంగా ఉన్నట్లు పుకార్లు పుట్టించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు మిల్కా సింగ్ పరిస్థితి బాగా ఉందన్నారు. రూమర్స్ స్ర్పేడ్ చేయకండి అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారతదేశానికే గర్వకారణమైన మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థిద్దామన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి విషమంగా ఉన్నట్లు పుకార్లు పుట్టించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు మిల్కా సింగ్ పరిస్థితి బాగా ఉందన్నారు. రూమర్స్ స్ర్పేడ్ చేయకండి అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారతదేశానికే గర్వకారణమైన మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థిద్దామన్నారు.
Next Story






