- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్యానాకు కొత్త బీజేపీ అధ్యక్షుడు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కేంద్ర నాయకత్వం సంస్థాగత మార్పులకు తెరలేపింది. రానున్న రోజుల్లో హర్యానాలో జరిగే సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త అధ్యక్షుడి నియామకం చేపట్టింది. ఆ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా ఓం ప్రకాశ్ ధంకడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం అధికారికంగా వెల్లడించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో పరాజయం పాలవ్వగా.. తాజా సంస్థాగత ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కేంద్ర నాయకత్వం సంస్థాగత మార్పులకు తెరలేపింది. రానున్న రోజుల్లో హర్యానాలో జరిగే సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త అధ్యక్షుడి నియామకం చేపట్టింది. ఆ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా ఓం ప్రకాశ్ ధంకడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం అధికారికంగా వెల్లడించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో పరాజయం పాలవ్వగా.. తాజా సంస్థాగత ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Next Story






