- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ కరోనా నియంత్రణ చర్యలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు ముందుంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, మహారాష్ట్రలో పలువురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. ప్రతి జర్నలిస్టుకు రూ. 10 లక్షల చొప్పున బీమా కల్పిస్తున్నట్లు హర్యానా సీఎం […]</p>
దిశ, వెబ్‌డెస్క్ : ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ కరోనా నియంత్రణ చర్యలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు ముందుంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, మహారాష్ట్రలో పలువురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. ప్రతి జర్నలిస్టుకు రూ. 10 లక్షల చొప్పున బీమా కల్పిస్తున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు.
Tags: Journalists, Corona, Tamilnadu, Maharashtra, Haryana, Insurance
Next Story






