- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు యాదాద్రికి రానున్న హర్యానా గవర్నర్
<p>దిశ. యాదగిరిగుట్ట : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం రోజు యాదాద్రి జిల్లా లో పర్యటించనున్నాడు. జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం యాదగిరిగుట్ట కు చేరుకుని స్వామి వారిని దర్శించుకోనున్నాడు. ఈ మేరకు చండిఘడ్ రాజ్ భవన్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేసారు.</p>

X
దిశ. యాదగిరిగుట్ట : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం రోజు యాదాద్రి జిల్లా లో పర్యటించనున్నాడు. జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం యాదగిరిగుట్ట కు చేరుకుని స్వామి వారిని దర్శించుకోనున్నాడు. ఈ మేరకు చండిఘడ్ రాజ్ భవన్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేసారు.
Next Story






