చినజీయర్ ఆశ్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

by Shyam |

<p>దిశ, శంషాబాద్ : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని, అక్కడ నిర్మిస్తున్న ఆలయాలను సందర్శించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీయర్ స్వామి కుటీరంలో చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.</p>

చినజీయర్ ఆశ్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
X

దిశ, శంషాబాద్ : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని, అక్కడ నిర్మిస్తున్న ఆలయాలను సందర్శించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీయర్ స్వామి కుటీరంలో చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ ప్రేమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story