సమన్వయంతో పని చేయండి

by  |
సమన్వయంతో పని చేయండి
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణ చర్యలపై కొల్లాపూర్ ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం కరోనా వ్యాప్తి చెందకుండా కొల్లాపూర్ నియోజకవర్గంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్యశాఖ, ఆర్బీఎస్కే, ఆయుష్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు కరోనా పై వగాహన కల్పించాలన్నారు. సమీక్ష సమావేశంలో డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్, అధికారులు పాల్గొన్నారు.

Tags: mla harshavardhan reddy, review meeting, ts news

Next Story

Most Viewed