- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భావోద్వేగానికి గురైన హరితేజ.. స్పెషల్ పోస్ట్
by Shyam |
<p>దిశ, సినిమా: యాక్ట్రెస్ హరితేజ బుల్లితెర నటిగా అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’లోనూ పార్టిసిపేట్ చేసిన హరితేజ.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అ..ఆ’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఇక హరితేజ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 2015లో దీపక్‌ను పెళ్లి చేసుకున్న ఈమె.. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో హరితేజ తన పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి […]</p>

X
దిశ, సినిమా: యాక్ట్రెస్ హరితేజ బుల్లితెర నటిగా అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’లోనూ పార్టిసిపేట్ చేసిన హరితేజ.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అ..ఆ’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఇక హరితేజ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 2015లో దీపక్‌ను పెళ్లి చేసుకున్న ఈమె.. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో హరితేజ తన పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫొటోను అభిమానులతో పంచుకుంది. భర్త దీపక్‌తో కలిసి చిన్నారిని ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కూతురు తమ పెళ్లి రోజును మరింత ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా మార్చిందని.. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ దీపు అని భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టింది.
Next Story






