- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేటలో పర్యటించిన హరీశ్‌రావు
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేటలో మంగళవారం మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పట్టణంలోని బారాయిమామ్, చిన్న మసీదు సమీపంలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలి సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.</p>

X
దిశ, సిద్దిపేట: సిద్దిపేటలో మంగళవారం మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పట్టణంలోని బారాయిమామ్, చిన్న మసీదు సమీపంలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలి సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Next Story






