- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నారైలతో హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో వేగం పెంచారు. ఈ క్రమంలో ఆదివారం టీఆర్ఎస్ ఎన్నారైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఎన్నారైల పాత్రపై దిశానిర్ధేశం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో వేగం పెంచారు. ఈ క్రమంలో ఆదివారం టీఆర్ఎస్ ఎన్నారైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో ఎన్నారైల పాత్రపై దిశానిర్ధేశం చేశారు.
Next Story






