- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంతోష్ బాబుకు మంత్రి హరీశ్ రావు నివాళులు
<p>దిశ ప్రతినిధి, మెదక్: కల్నల్ సంతోష్ బాబుకు మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. గురువారం సిద్ధిపేట జిల్లా ఏన్సాన్ పల్లి గ్రామ శివారులో ఉన్న మెడికల్ కళాశాల ప్రాంగణంలో కల్నల్ సంతోష్ బాబు చిత్ర పటానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జవాన్ సంతోష్ కు జోహార్లు అని అన్నారు. ఇదిలా ఉంటే.. చైనా-భారత్ సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయం తెలిసిందే.</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: కల్నల్ సంతోష్ బాబుకు మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. గురువారం సిద్ధిపేట జిల్లా ఏన్సాన్ పల్లి గ్రామ శివారులో ఉన్న మెడికల్ కళాశాల ప్రాంగణంలో కల్నల్ సంతోష్ బాబు చిత్ర పటానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జవాన్ సంతోష్ కు జోహార్లు అని అన్నారు.
ఇదిలా ఉంటే.. చైనా-భారత్ సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయం తెలిసిందే.
Next Story






