- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకటేశం మృతి పట్ల హరీష్రావు సంతాపం
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మెర వెంకటేశం అకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, నాకు మంచి ఆత్మీయంగా ఉండే వెంకటేశం మరణం బాధాకరమన్నారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ చైర్మన్గా రెండుసార్లు ఎన్నికై.. ఆలయంలో ఆయన చేసిన సేవలను హరీష్రావు కొనియాడారు. వెంకటేశం మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు […]</p>

X
దిశ, సిద్దిపేట: కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మెర వెంకటేశం అకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, నాకు మంచి ఆత్మీయంగా ఉండే వెంకటేశం మరణం బాధాకరమన్నారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ చైర్మన్గా రెండుసార్లు ఎన్నికై.. ఆలయంలో ఆయన చేసిన సేవలను హరీష్రావు కొనియాడారు. వెంకటేశం మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Next Story






