- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీరేశం మృతి పట్ల హరీశ్ రావు సంతాపం
by Shyam |
<p>దిశ, సిద్ధిపేట: కొండపాక మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యా, సామాజిక వేత్త రిటైర్డ్ లెక్చరర్ వీరేశం మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప విద్యా వేత్తను, సామాజిక వేత్తను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు దార్శనికత గల మహానుభావులు.. కొండపాక అభివృద్ధిలో అజాత శత్రువులా తనకు సలహాలు ఇచ్చారని, సిద్దిపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయిలో ఉంచారని వారి […]</p>

X
దిశ, సిద్ధిపేట: కొండపాక మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యా, సామాజిక వేత్త రిటైర్డ్ లెక్చరర్ వీరేశం మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప విద్యా వేత్తను, సామాజిక వేత్తను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
వారు దార్శనికత గల మహానుభావులు.. కొండపాక అభివృద్ధిలో అజాత శత్రువులా తనకు సలహాలు ఇచ్చారని, సిద్దిపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయిలో ఉంచారని వారి సేవలను కొనియాడారు. అలాంటి వ్యక్తి వెలితి పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
Next Story






