- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితకు హరీశ్ రావు, కేటీఆర్ శుభాకాంక్షలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలపుతూ.. పలువురు ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ సంరద్భగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, పలురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీఆర్ఎస్ కార్యాలయాల్లో కవిత విజయాన్ని కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలపుతూ.. పలువురు ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ సంరద్భగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, పలురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీఆర్ఎస్ కార్యాలయాల్లో కవిత విజయాన్ని కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.
Next Story






