వాళ్లకే నమ్మకం లేదు: హరీశ్ రావు

7

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే నమ్మకం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకే బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వస్తున్నారని చెప్పారు. అన్ని గ్రామాల్లో నుంచి టీఆర్ఎస్‌లో చేరికలు రావడం శుభపరిణామం అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని అవాస్తవాలే మాట్లాడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.