మెడికల్ స్టూడెంట్స్‌కు హీరో హెల్ప్

by  |
మెడికల్ స్టూడెంట్స్‌కు హీరో హెల్ప్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరో హరీశ్ కళ్యాణ్ అండ్ ఫ్యామిలీ.. పేద విద్యార్థులకు సాయమందించేందుకు ట్రస్ట్ నెలకొల్పింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందించేందుకు ‘సాయి శంకర ట్రస్ట్’ నెలకొల్పగా, తన తండ్రి నెలకొల్పిన ట్రస్ట్‌కు తనతో పాటు సోదరి కౌసల్య కళ్యాణ్ కూడా ట్రస్టీగా ఉన్నట్లు తెలిపారు హరీశ్ కళ్యాణ్. ఇప్పటి వరకు 132 మంది విద్యార్థులకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తున్నామన్న ఆయన.. విద్యార్థులకు మెడికల్ అసిస్టెన్స్‌ కూడా అందుతుందని చెప్పారు.


Next Story

Most Viewed