- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీపీసీసీ చీఫ్‌గా హార్దిక్ పటేల్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా హార్దిక్ పటేల్ నియామకమయ్యారు. జీపీసీసీ చీఫ్ గా హార్దిక్ ను సోనియా గాంధీ నియమించారు. ఈ మేరకు పార్టీ పేర్కొన్నది. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, రాజకీయ నేతలు, సీనియర్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో హార్దిక్ పటేల్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా హార్దిక్ పటేల్ నియామకమయ్యారు. జీపీసీసీ చీఫ్ గా హార్దిక్ ను సోనియా గాంధీ నియమించారు. ఈ మేరకు పార్టీ పేర్కొన్నది. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, రాజకీయ నేతలు, సీనియర్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో హార్దిక్ పటేల్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.
Next Story






