- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్ధిక్ పాండ్యాకు షాక్.. రూ.5 కోట్ల విలువ చేసే వాచ్‌లు సీజ్
<p>దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు షాకిచ్చారు. అతని వద్ద రూ.5 కోట్లు విలువ చేసే రెండు విదేశీ వాచ్‌లను గుర్తించారు. అయితే వీటికి బిల్లులు చూపించకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం దుబాయ్ నుంచి ముంబైకి హార్ధిక్ పాండ్యా వచ్చాడు. ఈ సందర్భంగా అధికారులు అతని వద్ద వాచ్‌లను గుర్తించి సీజ్ చేశారు. చాక్లెట్ బికినీలో యూత్‌ను రెచ్చగొడుతున్న […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు షాకిచ్చారు. అతని వద్ద రూ.5 కోట్లు విలువ చేసే రెండు విదేశీ వాచ్‌లను గుర్తించారు. అయితే వీటికి బిల్లులు చూపించకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం దుబాయ్ నుంచి ముంబైకి హార్ధిక్ పాండ్యా వచ్చాడు. ఈ సందర్భంగా అధికారులు అతని వద్ద వాచ్‌లను గుర్తించి సీజ్ చేశారు.
చాక్లెట్ బికినీలో యూత్‌ను రెచ్చగొడుతున్న పూజా హెగ్డే.. నా అందం అదే కదా? అంటూ
- Tags
- hardik pandya
Next Story






