- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హార్దిక్ హిందీ పాఠాలు
<p>భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన అభిమానులను ట్విట్టర్ వేదికగా ఎప్పడూ అలరిస్తూనే ఉంటాడు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే హర్దిక్ తనకు సంబంధించి ప్రతీది ఫ్యాన్య్‌తో పంచుకుంటాడు. లాక్‌డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరకటంతో తనకు కాబోయే భార్య స్టాంకోవిచ్‌కు హిందీ మాట్లాడటం నేర్పుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. నటాషాతో “బేబీ మే క్యాహూ తేరా?” (నీను నీకు ఏమౌతాను) అని అడగుతాడు. అప్పుడు “మే జిగ్రా […]</p>

X
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన అభిమానులను ట్విట్టర్ వేదికగా ఎప్పడూ అలరిస్తూనే ఉంటాడు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే హర్దిక్ తనకు సంబంధించి ప్రతీది ఫ్యాన్య్‌తో పంచుకుంటాడు. లాక్‌డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరకటంతో తనకు కాబోయే భార్య స్టాంకోవిచ్‌కు హిందీ మాట్లాడటం నేర్పుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. నటాషాతో “బేబీ మే క్యాహూ తేరా?” (నీను నీకు ఏమౌతాను) అని అడగుతాడు. అప్పుడు “మే జిగ్రా కా టుక్‌డా” నువ్వు (నా హృదయానివి) అని నవ్వుతూ బదులిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా సముద్ర జాలల్లో వీరు నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
Tags: Indian cricket, Hardik pandya, Hindi, lockdown, India
Next Story






