- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విమాన సర్వీసులను తగ్గిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతం విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదని, వేసవి కారణంగా ఏప్రిల్ 1 నుంచి 100 శాతం సర్వీసులను ఓపెన్ చేయాలని భావించామన్నారు. కానీ కేసులు పెరుగుదల కారణంగా ప్రస్తుతం 100 శాతం సర్వీసులను నడపలేమన్నారు. ప్రస్తుతం 80 శాతం సర్వీసులను మాత్రమే నడుపుతున్నామన్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విమాన సర్వీసులను తగ్గిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతం విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదని, వేసవి కారణంగా ఏప్రిల్ 1 నుంచి 100 శాతం సర్వీసులను ఓపెన్ చేయాలని భావించామన్నారు.
కానీ కేసులు పెరుగుదల కారణంగా ప్రస్తుతం 100 శాతం సర్వీసులను నడపలేమన్నారు. ప్రస్తుతం 80 శాతం సర్వీసులను మాత్రమే నడుపుతున్నామన్నారు. మాస్క్ ధరించని, సామాజిక దూరం పాటించని ప్రయాణికులను నో-ఫ్లైయర్స్ జాబితాలో పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు హర్దీప్ తెలిపారు.
Next Story






