- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా బ్యాట్ కొట్టేశారు: భజ్జీ
<p>దిశ, వెబ్ డెస్క్: తన క్రికెట్ కిట్‌లోని బ్యాట్ మాయమైందని, దానిపై వెంటనే విచారణ జరపాలంటూ ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు. విషయమేమిటంటే.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో హర్భజన్ సింగ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో విమానంలో ముంబై నుంచి కోవైకు చేరుకున్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న క్రికెట్ కిట్‌ను పరిశీలించాడు. కానీ, ఆ కిట్‌లో బ్యాట్ కనబడలేదు. దీంతో వెంటనే అతను సోషల్ మీడియా ద్వారా సదరు […]</p>

దిశ, వెబ్ డెస్క్: తన క్రికెట్ కిట్‌లోని బ్యాట్ మాయమైందని, దానిపై వెంటనే విచారణ జరపాలంటూ ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు. విషయమేమిటంటే.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో హర్భజన్ సింగ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో విమానంలో ముంబై నుంచి కోవైకు చేరుకున్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న క్రికెట్ కిట్‌ను పరిశీలించాడు. కానీ, ఆ కిట్‌లో బ్యాట్ కనబడలేదు. దీంతో వెంటనే అతను సోషల్ మీడియా ద్వారా సదరు విమాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతామని, మీ బ్యాట్ ఆచూకీ కనుగొని అప్పగిస్తామని ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
No news from you guys yet about my bat missing from my kitbag @IndiGo6E are you guys not taking it seriously or what ???
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 8, 2020
tags: Harbhajan singh, bat, missing, airport






