- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరనాథపురం కోర్టు సంచలన తీర్పు
by Vemula.Srinu Prasad |
<p> నెల్లూరు జిల్లా హరనాథపురం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తల్లీకూతుళ్ల హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్‌కు ఉరిశిక్ష పడింది. కాగా, 2013 ఫిబ్రవరి 12న మెడికో భార్గవి, తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఇంతియాజ్‌పై నేరారోపన రుజువుకావడంతో కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.</p>

X
నెల్లూరు జిల్లా హరనాథపురం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తల్లీకూతుళ్ల హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్‌కు ఉరిశిక్ష పడింది. కాగా, 2013 ఫిబ్రవరి 12న మెడికో భార్గవి, తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఇంతియాజ్‌పై నేరారోపన రుజువుకావడంతో కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.
Next Story






