- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు : అభిమానులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ సినిమా హీరో మహేశ్ బాబు 45వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అర్థరాత్రి నుంచే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇగా సోషల్ మీడియాలో అయితే.. హ్యాపీ బర్త్ డే ప్రిన్స్ మహేశ్ బాబు అంటూ పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మొదటగా మహేశ్ బాబుకు ఆయన భార్య నమ్రత శుభాకాంక్షలు తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ప్రముఖ సినిమా హీరో మహేశ్ బాబు 45వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అర్థరాత్రి నుంచే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇగా సోషల్ మీడియాలో అయితే.. హ్యాపీ బర్త్ డే ప్రిన్స్ మహేశ్ బాబు అంటూ పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మొదటగా మహేశ్ బాబుకు ఆయన భార్య నమ్రత శుభాకాంక్షలు తెలిపింది.
Next Story






