- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమల్‌నాథ్ ఇంట ‘చాలీసా’ పఠనం
by Shamantha N |
<p>భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ మంగళవారం తన నివాసంలో హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజకు ఒక రోజు ముందే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కొవిడ్ 19 ప్రొటోకాల్స్‌లన్నీ అమలవుతాయని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్రగుప్తా తెలిపారు. కమల్‌నాథ్ హనుమంతుడి భక్తుడని, మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు తమ నివాసాల్లో హనుమాన్ చాలీసాను పఠించాలని కోరినట్టు గుప్తా వివరించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కారణమడగ్గా, మంగళవారం […]</p>

X
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ మంగళవారం తన నివాసంలో హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజకు ఒక రోజు ముందే ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కొవిడ్ 19 ప్రొటోకాల్స్‌లన్నీ అమలవుతాయని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్రగుప్తా తెలిపారు.
కమల్‌నాథ్ హనుమంతుడి భక్తుడని, మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు తమ నివాసాల్లో హనుమాన్ చాలీసాను పఠించాలని కోరినట్టు గుప్తా వివరించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కారణమడగ్గా, మంగళవారం మంగళకరమైన రోజు కాబట్టే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అందరి ఆమోదంతో నిర్మితమవుతోందని కమల్‌నాథ్ శనివారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Next Story






