దివ్యాంగ అభ్యర్థులకు వీహెచ్ మద్దతు

by Shyam |   (  Updated:2020-02-24 05:18:33  IST  )

<p>టీ.ఆర్.టి 2017 ద్వారా ఎంపికైన దివ్యాంగ అభ్యర్థులకు.. వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలుపుతున్నవారికి కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వి.హెచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దివ్వాంగుల కోటలోని దాదాపు 530 ఎస్.జి.టి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.</p>

దివ్యాంగ అభ్యర్థులకు వీహెచ్ మద్దతు
X

టీ.ఆర్.టి 2017 ద్వారా ఎంపికైన దివ్యాంగ అభ్యర్థులకు.. వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలుపుతున్నవారికి కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వి.హెచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దివ్వాంగుల కోటలోని దాదాపు 530 ఎస్.జి.టి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.

Next Story