- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హంద్రీనీవాకు గండి.. మునిగిన గ్రామం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: హంద్రీనీవా కాలువకు గండి పడి కల్లుమర్రి గ్రామాన్ని ముంచేసింది. అనంతపురం జిల్లాలోని ఈ కాలువ తెగి మణూరు చెరువులోకి వరద ప్రవాహం పోటెత్తింది. పెద్ద ఎత్తున నీళ్లు ఊళ్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నీళ్లకు వర్షం తోడు కావడంతో పొంట పొలాలు మునిగిపోతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: హంద్రీనీవా కాలువకు గండి పడి కల్లుమర్రి గ్రామాన్ని ముంచేసింది. అనంతపురం జిల్లాలోని ఈ కాలువ తెగి మణూరు చెరువులోకి వరద ప్రవాహం పోటెత్తింది. పెద్ద ఎత్తున నీళ్లు ఊళ్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నీళ్లకు వర్షం తోడు కావడంతో పొంట పొలాలు మునిగిపోతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






