- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘట్కేసర్ ఎంపీపీ ఆధ్వర్యంలో చేనేత మేళా
by Shyam |
<p>దిశ, మేడ్చల్: చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఘట్కేసర్ మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద చేనేత వస్త్రాల కొనుగోలు మేళాను ఏర్పాటు చేయించారు. ముఖ్యఅథితిగా హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు చేయూతనందించేందుకు సుదర్శన్ రెడ్డి తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్, పిర్జాదిగూడ మేయర్ […]</p>

X
దిశ, మేడ్చల్: చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఘట్కేసర్ మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద చేనేత వస్త్రాల కొనుగోలు మేళాను ఏర్పాటు చేయించారు. ముఖ్యఅథితిగా హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు చేయూతనందించేందుకు సుదర్శన్ రెడ్డి తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్, పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, జెడ్పీటీసీలు అనిత లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






