- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు 500 హెడ్ మాస్కుల అందజేత
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ పోలీసులకు 500 హెడ్ మాస్కులను జూబ్లీ హిల్స్‌కు చెందిన ఏపీవన్ పెయిన్ క్లినిక్‌కు చెందిన వైద్యులు సుధీర్ ధార, మినాల్ చంద్రలు మంగళవారం డీజీపీ కార్యాలయంలో అందచేశారు. కోవిడ్ నియంత్రణలో నిర్విరామంగా కృషి చేస్తున్న పోలీసు అధికారులకు ఈ హెడ్ మాస్కులను అందచేస్తున్నామని, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీ సంజయ్ కుమార్ జైన్‌లకు అందజేశారు. దీంతో మాస్కులను డొనేట్ చేసిన వైద్యులను అడిషనల్ డీజీ అభినందించారు.</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ పోలీసులకు 500 హెడ్ మాస్కులను జూబ్లీ హిల్స్‌కు చెందిన ఏపీవన్ పెయిన్ క్లినిక్‌కు చెందిన వైద్యులు సుధీర్ ధార, మినాల్ చంద్రలు మంగళవారం డీజీపీ కార్యాలయంలో అందచేశారు. కోవిడ్ నియంత్రణలో నిర్విరామంగా కృషి చేస్తున్న పోలీసు అధికారులకు ఈ హెడ్ మాస్కులను అందచేస్తున్నామని, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీ సంజయ్ కుమార్ జైన్‌లకు అందజేశారు. దీంతో మాస్కులను డొనేట్ చేసిన వైద్యులను అడిషనల్ డీజీ అభినందించారు.
Next Story






