- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో ర్యాంకుకు హంపి
by Shyam |
<p>భారతీయ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌ను సైతం ఆమెనే కైవసం చేసుకోవడంతో 2589 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించింది. దీంతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న జు వెంజున్ (2583)ను హంపి వెనక్కు నెట్టింది. చైనా క్రీడాకారిణి ఇఫాన్ హోయి 2658 […]</p>

X
భారతీయ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌ను సైతం ఆమెనే కైవసం చేసుకోవడంతో 2589 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించింది. దీంతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న జు వెంజున్ (2583)ను హంపి వెనక్కు నెట్టింది. చైనా క్రీడాకారిణి ఇఫాన్ హోయి 2658 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక మరో తెలుగు క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక 2517 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.
Tags : world chess rankings koneru Humpy, 2nd rank
Next Story






