ఆ నొప్పి భరించలేక చాలామందితో సెక్స్ చేశా : స్టార్ హీరో సంచలన కామెంట్స్

279
Will Smith

దిశ, వెబ్‌డెస్క్ : హాలీవుడ్ స్టార్ యాక్టర్‌ విల్‌స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల విల్ స్మిత్ తన జీవిత చరిత్రపై రాసిన పుస్తకంలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.16 సంవత్సరాల వయస్సులోనే తన ప్రేయసితో బ్రేకప్ అయిందని విల్ స్మిత్ తెలిపాడు. దీంతో నేను చాలా బాధపడ్డానని, ఆ నొప్పిని భరించలేక పోయానని అన్నాడు. ఆ అమ్మాయి నుంచి తన దృష్టిని మరల్చేందుకు, డిప్రెషన్‌కు గురికాకుండా ఉండేందుకు తను చాలా మంది అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నానని పుస్తకంలో రాసుకొచ్చాడు. ఇదంతా ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికే అని పేర్కొన్నాడు. ఇలా ఇంత మంది అమ్మాయిలతో సంబంధం కొనసాగించడం వల్ల తన ఆరోగ్యం పాడు అయిందని విల్ స్మిత్ తెలిపాడు.

Read more :  ఫేక్ ఫ్యాన్స్.. నా బాడీ కొలతలే కావాలా మీకు..?

ఇండియాలో ఈ అవకాశం ఉండడం నా అదృష్టం అంటున్న స్టార్ హీరోయిన్..

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..