- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు ఓపెన్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిమ్ లు, యోగా కేంద్రాలు మూతపడ్డాయి. ఆ తదనంతరం లాక్ డౌన్ ఎత్తివేసింది. ఆ తర్వాత అన్ లాక్ లో భాగంగా విడతల వారీగా కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ వస్తోంది. అందులో భాగమే అన్ లాక్-3 ప్రక్రియ. ఇందులో భాగంగా మరికొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఆగస్టు 5 నుంచి జిమ్ లు, యోగా కేంద్రాలు తెరుచుకోవచ్చిని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిమ్ లు, యోగా కేంద్రాలు మూతపడ్డాయి. ఆ తదనంతరం లాక్ డౌన్ ఎత్తివేసింది. ఆ తర్వాత అన్ లాక్ లో భాగంగా విడతల వారీగా కేంద్రం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ వస్తోంది.
అందులో భాగమే అన్ లాక్-3 ప్రక్రియ. ఇందులో భాగంగా మరికొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఆగస్టు 5 నుంచి జిమ్ లు, యోగా కేంద్రాలు తెరుచుకోవచ్చిని స్పష్టం చేసింది. అయితే, కరోనాపై నిర్లక్ష్యం చేయకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్న విషయం విధితమే.
Next Story






