జిమ్ సెంటర్లకు అనుమతి ఇవ్వండి

by Shyam |

<p>దిశ, ఎల్బీనగర్: తెలంగాణలో జిమ్ సెంటర్ల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని జిమ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఎల్బీనగర్‌లోని హయత్ నగర్ డివిజన్‌లోని హైఫ్లాన్ జిమ్‌లో.. జిమ్ ఓనర్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు 4 నెలలు‌గా బంద్ ఉండడం‌తో జిమ్ సెంటర్ల‌కు అద్దె కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నిబధనలతో జిమ్ సెంటర్స్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ‌లో [&hellip;]</p>

జిమ్ సెంటర్లకు అనుమతి ఇవ్వండి
X

దిశ, ఎల్బీనగర్: తెలంగాణలో జిమ్ సెంటర్ల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని జిమ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఎల్బీనగర్‌లోని హయత్ నగర్ డివిజన్‌లోని హైఫ్లాన్ జిమ్‌లో.. జిమ్ ఓనర్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు 4 నెలలు‌గా బంద్ ఉండడం‌తో జిమ్ సెంటర్ల‌కు అద్దె కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నిబధనలతో జిమ్ సెంటర్స్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ‌లో ఫిట్ నెస్ ప్రధానమని వివరిస్తూనే.. అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.

Next Story