‘అక్రమాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తాం’

by Vemula.Srinu Prasad |

<p>ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసు శాఖ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. Tags: gvl narasimha rao, comments, ycp</p>

‘అక్రమాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తాం’
X

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసు శాఖ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

Tags: gvl narasimha rao, comments, ycp

Next Story