- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళ స్టార్‌తో గుత్తా జ్వాల నిశ్చితార్ధం..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. తమిళ నటుడు విష్ణువిశాల్‌తో తనకు ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫొటోలను గుత్తాజ్వాల అభిమానులతో ట్విట్టర్‌లో పంచుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. తమిళ నటుడు విష్ణువిశాల్‌తో తనకు ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫొటోలను గుత్తాజ్వాల అభిమానులతో ట్విట్టర్‌లో పంచుకున్నారు.
Next Story






