- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
153 బస్తాల గుట్కా స్వాధీనం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో గుట్కా పట్టుబడింది. చినగంజాం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. లారీలో తరలిస్తున్న 153 బస్తాల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విలువ సుమారు రూ.54 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీ డ్రైవర్ మధుబాబు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో గుట్కా పట్టుబడింది. చినగంజాం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. లారీలో తరలిస్తున్న 153 బస్తాల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విలువ సుమారు రూ.54 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీ డ్రైవర్ మధుబాబు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






