- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
by Shyam |
<p>దిశ, మెదక్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాప్యాకెట్లను అమ్ముతున్న ఓ వ్యక్తిని సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం సుభాష్ రోడ్‌లోని రాఘవేంద్ర జనరల్ స్టోర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..ప్రభుత్వ నిషేధిత టొబాకో ప్యాకెట్లు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టు-టౌన్ సీఐ పరశురామ్ గౌడ్ తన సిబ్బందితో కలసి షాపుపై రైడ్ నిర్వహించారు. రూ. 4500విలువ చేసే 56 గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని, షాపు యజమాని ఇరుకుల చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. […]</p>

X
దిశ, మెదక్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాప్యాకెట్లను అమ్ముతున్న ఓ వ్యక్తిని సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణం సుభాష్ రోడ్‌లోని రాఘవేంద్ర జనరల్ స్టోర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..ప్రభుత్వ నిషేధిత టొబాకో ప్యాకెట్లు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టు-టౌన్ సీఐ పరశురామ్ గౌడ్ తన సిబ్బందితో కలసి షాపుపై రైడ్ నిర్వహించారు. రూ. 4500విలువ చేసే 56 గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని, షాపు యజమాని ఇరుకుల చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన పొగాకు, గుట్కా, టొబాకో ప్యాకెట్లను అమ్మినా , వాటిని కలిగి ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
tags ; prohibited gutka, medak, handover by police
Next Story






