- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gurukul Entrance Exams: గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
<p>దిశ, బోథ్ : కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి (2021 – 22) ప్రవేశానికి గాను 30.05.2021 జరగనున్న రాత పరీక్ష వాయిదా పడింది. ఈ విషయాన్ని గురుకుల సెట్ కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. తదుపరి పరీక్షల నిర్వహణ తేదీని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలియజేస్తామని తెలిపారు.</p>

X
దిశ, బోథ్ : కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతి (2021 – 22) ప్రవేశానికి గాను 30.05.2021 జరగనున్న రాత పరీక్ష వాయిదా పడింది. ఈ విషయాన్ని గురుకుల సెట్ కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. తదుపరి పరీక్షల నిర్వహణ తేదీని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలియజేస్తామని తెలిపారు.
Next Story






