- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలాల్లో గుర్తు తెలియని శవం
by Vemula.Srinu Prasad |
<p>గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో గుర్తు తెలియని శవం రైతులను ఆందోళనకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. తాడికొండ మండలం బడేపురం గ్రామ శివారులోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి దహనం చేశారు. పొలాల్లో పని చేసేందుకు వెళ్లిన రైతులు, కాలిన శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తాడికొండ ఎస్సై రాజశేఖర్ దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించారు. Tags: guntur, tadikonda, murder</p>
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో గుర్తు తెలియని శవం రైతులను ఆందోళనకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. తాడికొండ మండలం బడేపురం గ్రామ శివారులోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి దహనం చేశారు. పొలాల్లో పని చేసేందుకు వెళ్లిన రైతులు, కాలిన శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తాడికొండ ఎస్సై రాజశేఖర్ దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించారు.
Tags: guntur, tadikonda, murder
Next Story






