- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో దారుణం.. కలెక్టర్‌కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుండెపోటు సమస్యతో బాధపడుతో వినుకొండకు చెందిన ఓ వ్యక్తిని తన కూతుర్లు ఆస్పత్రికి వచ్చారు. కరోనా టెస్టులు చేయకుండా వైద్యం చేయడం కుదరదన్న ఆస్పత్రి సిబ్బంది తేల్తిచెప్పారు. దీంతో వ్యక్తికి గుండె నొప్పి ఎక్కువై ఆస్పత్రిలోనే కన్నకూతర్ల ముందే ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ కూతుర్లు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయమై కలెక్టర్ కు ఫోన్ చేసినా స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుండెపోటు సమస్యతో బాధపడుతో వినుకొండకు చెందిన ఓ వ్యక్తిని తన కూతుర్లు ఆస్పత్రికి వచ్చారు. కరోనా టెస్టులు చేయకుండా వైద్యం చేయడం కుదరదన్న ఆస్పత్రి సిబ్బంది తేల్తిచెప్పారు. దీంతో వ్యక్తికి గుండె నొప్పి ఎక్కువై ఆస్పత్రిలోనే కన్నకూతర్ల ముందే ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ కూతుర్లు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయమై కలెక్టర్ కు ఫోన్ చేసినా స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.
Next Story






