- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : గుంటూరు మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కొడుకు ఫారుక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజిగూడెం వద్ద చోటు చేసుకుంది. చలి కారణంగా స్కూటీని ఆపి స్వెట్టర్ వేసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫారుక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఫారుక్ స్నేహితుడు ఫయాజ్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : గుంటూరు మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కొడుకు ఫారుక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మోజిగూడెం వద్ద చోటు చేసుకుంది. చలి కారణంగా స్కూటీని ఆపి స్వెట్టర్ వేసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫారుక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఫారుక్ స్నేహితుడు ఫయాజ్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. మస్తాన్ వలికి ఏకైక కుమారుడు ఫారుక్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






